హోమ్ / వంటకాలు / మునక్కాయ కర్రీ

Photo of Munakaya curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
494
0
0.0(0)
0

మునక్కాయ కర్రీ

Mar-24-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునక్కాయ కర్రీ రెసిపీ గురించి

మునక్కాయలు కోసి కొద్దిగ తోలు తీసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 4మునక్కాయలు
  2. కారం అర స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. ధనియా పోడి
  5. కరివేపాకు కొద్దిగ
  6. కొత్తిమీర కొద్దిగ
  7. ఉల్లిపాయ 1
  8. వెల్లుల్లి పాయ 1
  9. కొబ్బెర కొద్దిగ
  10. అల్లం కొద్దిగ
  11. నూనె 3స్పూన్
  12. పసుపు కొద్దిగ
  13. టమోటా 1

సూచనలు

  1. కుక్కర్ పెట్టి నూనె వేసి,ఉల్లిపాయ,కరివేపాకు వేసి వేయించి,మునక్కాయలు,ఉప్పు ,పసుపు,కారం,ధనియా పొడి,వేయాలి
  2. కొబ్బెర,అల్లం,వెల్లుల్లి,ఉళ్ళీపాయ,కొత్తిమీర,టమోటా మిక్షి పట్టిన పేస్టు ని వేసి ,
  3. కొన్ని నీళ్ళు పోసి 3వెస్సెల్ రావాలి.
  4. మునక్కాయ కర్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర