హోమ్ / వంటకాలు / క్యాబేజీ తాలింపు

Photo of Cabbage stir fry  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
349
5
0.0(0)
0

క్యాబేజీ తాలింపు

Mar-24-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ తాలింపు రెసిపీ గురించి

క్యాబేజీ ని తరిగి పెట్టాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. సగం క్యాబేజీ
  2. ఉప్పు తగినంత
  3. పసుపు చిటికెడు
  4. కారం 1స్పూన్
  5. కొబ్బెర కొద్దిగ
  6. పుటనాళపప్పు 5స్పూన్
  7. వెల్లుల్లి 6రెబ్బలు
  8. నూనె 2స్పూన్
  9. కరివేపాకు కొద్దిగ
  10. పోపు దినుసులు
  11. ఉల్లిపాయ సగం

సూచనలు

  1. తరిగిన క్యాబేజీ ని కుక్కర్ లో 3విజిల్ వరకు ఉడకబెట్టాలి
  2. పప్పులు,కొబ్బెర,కారం,వెల్లుల్లి వేసి దంచాలి .
  3. క్యాబేజీ ని నీళ్ళు లేకుండా వడకట్టాలి.
  4. నూనె వేసి పొపుదినుసులు ,కరివేపాకు,ఉల్లిపాయ వేసి వేగాక పసుపు వేసి క్యాబేజీ ని వేసి వేయించి దంచిన పొడి ని వేసి కలపాలి.
  5. క్యాబేజీ తాలింపు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర