ఆలూ హల్వా | POTATO halwa Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  24th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of POTATO halwa by మొహనకుమారి jinkala at BetterButter
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఆలూ హల్వా వంటకం

ఆలూ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make POTATO halwa Recipe in Telugu )

  • ఆలూ ముక్కలు ఉడికించినవి కప్
  • షుగర్ హాఫ్ కప్
  • నెయ్యి 5 స్పూన్లు
  • జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్ 3 స్పూన్లు
  • గ్రీన్ ఫుడ్ కలర్ చిటికెడు
  • యాలకులు 3

ఆలూ హల్వా | How to make POTATO halwa Recipe in Telugu

  1. ఉడికించిన ఆలూ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చెయ్యాలి
  2. పేస్ట్ చెయ్యాలి
  3. అన్ని రెడీగా పెట్టుకొని
  4. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూిట్స్ వేయించి పక్కకు తీసి
  5. అదే నెయ్యిలో ఆలూ పేస్ట్ వేసి వేయించాలి
  6. పచ్చివాసన పోయి వేగాక 3 స్పూన్లు నెయ్యి వేసి కలపాలి
  7. నెయ్యి వేసి బాగా కలిపి వేయించాలి
  8. ఫుడ్ కలర్ లో కాస్త నీరుపోసి కరిగించి ఆలూ మిశ్రమంలో వెయ్యాలి
  9. కలర్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి
  10. హాఫ్ కప్ చెక్కర, యాలకులపొడి వెయ్యాలి
  11. చెక్కర మొత్తం కరిగి దగ్గర పడేవారకూ కలుపుతూ ఉండాలి
  12. హల్వా కాస్త చల్లారాక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి యుమ్య్ టాస్ట్య్ హల్వా రెడి

Reviews for POTATO halwa Recipe in Telugu (0)