హోమ్ / వంటకాలు / కొర్ర తేనె లడ్డూ

Photo of FOXTAIL millet honey ladoo  by Annapurna jinkala at BetterButter
706
3
0.0(0)
0

కొర్ర తేనె లడ్డూ

Mar-24-2019
Annapurna jinkala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్ర తేనె లడ్డూ రెసిపీ గురించి

ఆరోగ్యమైన లడ్డూ ఆడవారు రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రపిండి కప్
  2. నెయ్యి 4 స్పూన్లు
  3. తేనె హాఫ్ కప్
  4. డ్రై ఫ్రూట్స్ 2 స్పూన్లు

సూచనలు

  1. అన్ని రెడిగా పెట్టుకొని
  2. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు బాదంపప్పు ద్రాక్ష వేయించాలి
  3. కొర్రపిండి సిమ్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి 2 నిమిషాలు దోరగా వేయించి ఇంకో ప్లేట్ లోకి తీసుకోవాలి వెంటనే
  4. నెయ్యి జీడిపప్పు ద్రాక్ష వేయించినవి వేసి
  5. తేనె వేసి కలిపి
  6. అన్ని కలిపి మిక్స్ చేసి
  7. చేత్తో కలిపి లడ్డూ చెయ్యాలి
  8. లడ్డూ చేసి జీడిపప్పు తో గార్నిష్ చెయ్యాలి
  9. బౌల్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర