హోమ్ / వంటకాలు / బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా

Photo of BREAD halwa by Annapurna jinkala at BetterButter
715
7
0.0(0)
0

బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా

Mar-24-2019
Annapurna jinkala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా రెసిపీ గురించి

10 నిమిషాలో చేసుకునే యుమ్య్ స్వీట్ అందరికి నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రెడ్ 10 స్లిసెస్
  2. చెక్కర కప్
  3. యాలకులపొడి ఒక స్పూన్
  4. నెయ్యి కప్
  5. జీడిపప్పు 3 స్పూన్లు
  6. బాదంపప్పు 5 ,పుచ్చకాయపప్పు 2స్పూన్లు

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక బ్రెడ్ ని ఒకోటిగా ఎర్రగా వేయించి పక్కనపెట్టుకోవాలి
  2. అదే నెయ్యి లో జీడిపప్పు దోరగా వేయించి పెట్టుకోవాలి
  3. బాండీ లో చెక్కర వేసి అరగ్లాస్ నీరు వేసి కరిగి తీగపాకం వచ్చాక యాలకుల పొడి వేసి
  4. బ్రెడ్ ని ముక్కలుగాచేసి షుగర్ సిరప్ లో వేసి మెత్తగా స్మాష్ చేసి వేసి హల్వా లా పేస్ట్ లా అయ్యాక నెయ్యి జీడిపప్పు వేసి కలుపుకోవాలి
  5. హల్వా ని ఒక బౌల్ లోకి తీసుకొని జీడిపప్పు తో గార్నిష్ చేసుకోవాలి యుమ్య్ హల్వా 10 నిమిషాల్లో రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర