హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ గుడ్ల వేపుడు

Photo of Onion egg fry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
620
1
0.0(0)
0

ఉల్లిపాయ గుడ్ల వేపుడు

Mar-24-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ గుడ్ల వేపుడు రెసిపీ గురించి

స్నాక్ లాగా ఉల్లిపాయ నంజుకోని తినవచ్చు.రోటీ లో,అన్నం లో తినవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 6గుడ్లు పచ్చివి
  2. పచ్చిమిర్చి 8
  3. ఉప్పు తగినంత
  4. పసుపు 1/2స్పూన్
  5. కొబ్బెర కొద్దిగ
  6. ధనియా పొడి 1స్పూన్
  7. గరం మసాలా పొడి 1/2స్పూన్
  8. ఉల్లిపాయలు 3
  9. కొత్తిమీర కొద్దిగ
  10. నూనె 3స్పూన్
  11. నీళ్ళు 1/2టీ గ్లాస్

సూచనలు

  1. కావాల్సినవి.
  2. ఉల్లిపాయలు తరిగి,కొబ్బెర పచ్చిమిర్చి కలిపి దంచాలి
  3. బాండీ పెట్టి నూనె వేసి,ఉల్లిపాయలు,పసుపు,ఉప్పు వేసి కొద్దిగ వేయించాలి
  4. ఇలా వేయించి
  5. దంచిన మిశ్రమాన్ని వేయాలి.కొన్ని నీళ్ళు చిలకరించాలి .
  6. నీళ్ళు తడి లేకుండా నూనె తేలేటప్పుడు ధనియా పొడి,కొత్తిమీర,గరం మసాలా,కొద్దిగ ఉప్పు వేయాలి.
  7. ఒకసారి తిప్పి గుడ్ల ను పగులగొట్టి వేసి చిన్న మంట మీద సారికి తిప్పుతూ ఉండాలి.అంత పొడిగా అయ్యి వేగే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
  8. ఇలా అయ్యేవరకు తిప్పాలి.
  9. ఉల్లిపాయ గుడ్ల వేపుడు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర