హోమ్ / వంటకాలు / నుటెల్లా రోజ్ కుకీస్

Photo of Nutella rose cookies by Sukriti Siri at BetterButter
813
3
0.0(0)
0

నుటెల్లా రోజ్ కుకీస్

Mar-24-2019
Sukriti Siri
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నుటెల్లా రోజ్ కుకీస్ రెసిపీ గురించి

పది నిమిషాల్లో కుకీస్. అది కూడా ఎంతో రుచిగా, నమ్మలేకపొతున్నారు కదూ ? అయితే వెంటనే రెసిపీ చూడండి.మీ పిల్లలు మిమల్ని తప్పుక హత్తుకుంటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • బేకింగ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్పు : నుటెల్లా(Nutella)
  2. 1/4 కప్పు : పెరుగు
  3. 1 కప్పు : మైదా

సూచనలు

  1. నుటెల్లా , పెరుగు రెండూ గిన్నెలో వేసుకొని కలపండి ఆ తరువాత మైదా వేసి కలపండి.
  2. ఒక పేస్ట్రీ బ్యాగుకి రోజ్ టిప్ బిగించి సిద్ధం చేసుకోండి.
  3. చేసుకున్న నుటెల్లా మిశ్రమం ఈ బ్యాగులో వేసుకోండి.
  4. ఒక బేకింగ్ ట్రే మీద ఫాయిల్ లేదా బట్టర్ పేపర్ వేసి పెట్టుకోండి.
  5. ఓవెన్ 180 డిగ్రీల వద్ద పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి.
  6. ట్రే మీద రోజ్ ఆకారం లో కూకిస్ వత్తుకొని పది నిమిషాలు బేక్ చేయండి.
  7. అంతే రుచికరమైన నుటెల్లా కుకీస్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర