హోమ్ / వంటకాలు / గోధుమ పిండి దోస

Photo of WHEAT FLOUR DOSA by Harini Balakishan at BetterButter
970
2
0.0(0)
0

గోధుమ పిండి దోస

Mar-25-2019
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి దోస రెసిపీ గురించి

ఈజీ టిఫిన్ ఐటం, టేస్టీ, క్విక్ అండ్ యమ్మీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. కప్పు గోధుమపిండి
  2. అర కప్పు సన్నగ తరిగిన ఉల్లి గడ్డలు
  3. అర కప్పు పెరుగు
  4. చంచా జిలకర
  5. ఉప్పు
  6. పావు కప్పు తరిగిన కొత్తిమీర
  7. సన్నగ తరిగిన పచ్చి మిర్చి మూడు
  8. కాల్వడానికి నూనె

సూచనలు

  1. నూనె తప్ప మిగిలినవన్నీ ఒక గిన్నెలో వేసుకొని తగినంత నీరు కలిపి దోస పిండి మాదిరి కలపాలి
  2. వేడి పెనంమీద రెండు గరిటెల పిండి వేసి , ఇరువైపుల నూనె వేసి దోరగ కాల్చుకోవాలి
  3. నచ్చిన చట్నీ తో వేడి వేడిగా తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర