హోమ్ / వంటకాలు / రాచగుమ్మడి కూర

Photo of Pumpkin curry by kalyani shastrula at BetterButter
888
3
0.0(0)
0

రాచగుమ్మడి కూర

Mar-25-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాచగుమ్మడి కూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మీడియం సైజు రాచ గుమ్మడి
  2. గోళీకాయన్త బెల్లం
  3. 2tbsn నువ్బులపొడి
  4. 3tbsn పచ్చికొబ్బరి తురుము
  5. పచ్చిమిర్చి 4
  6. స్పూన్ గరం మసాలా పొడి
  7. కారం 1tbsn
  8. ఉప్పు సరిపడా
  9. నూనె పోపుకు
  10. పోపుగింజలు
  11. ఆవాలు ,జిలకర స్పూన్
  12. పసుపు పోపులోకి
  13. ఇంగువ చిటికెడు
  14. కరివేపాకు 4ఆకులు
  15. కొత్తిమీర కట్ట

సూచనలు

  1. గుమ్మడికాయను పొట్టుతో సహా పెద్ద ముక్కలుగా కోసి పోపులో పప్పులు ,ఆవాలు ,జిలకర పసుపు ,ఇంగువ ,పచ్చిమిర్చి వేసి గుమ్మడి ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి కుక్కర్ మూత విజిల్ వస్తుంది అనగా ఆఫ్ చేయాలి .మూకుడులో అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి .తొందరగా ఉడుకుతుంది .
  2. కూర ఉడికాక బెల్లం తురుము వేసి కలిపి ,గరంమసాలా పొడి ,ఉప్పు, కారం ,నువ్వులపొడి ,పచ్చికొబ్బరి తురుము వేసి ,కొత్తిమీర వేసి కలిపి కాసేపు మూత పెట్టి చిన్న మంట మీద ఉంచుకోవాలి .
  3. కూర దగ్గరపడి నూనె పైకి తేలగానే సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర