హోమ్ / వంటకాలు / సొరకాయ పాయసం

Photo of BOTTLE   gourd kheer by Pasumarthi Poojitha at BetterButter
615
8
0.0(0)
0

సొరకాయ పాయసం

Mar-25-2019
Pasumarthi Poojitha
900 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ పాయసం రెసిపీ గురించి

ఎంతో రుచిగా ఉంటుంది ,కొత్తగా గా ఉంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. జీడిపప్పు 50 గ్రాములు
  2. పాలు అరా
  3. సొరకాయ లేత కాయ సగం ముక్క
  4. నెయ్యి 5,6 టేబుల్ స్పూన్
  5. కిస్మిస్ 2 స్పూన్స్
  6. యలుకల పొడి 1 టేబుల్ స్పూన్
  7. పంచదార 100 గ్రాములు

సూచనలు

  1. ముందుగా సొరకాయ ముక్క ను పై చెక్కు తీసి శుభ్రంగా కడగాలి చిన్న ముక్క చేసుకొని అందులో లోపల గుజ్జు ను తీసేయాలి.
  2. ఇప్పుడు అదే సరకాయ ముక్కను తురుముకోవాలి ,ఇప్పుడు పోయి వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని సొరకాయ తురుము 2 నిమిషాలు వేయించాలి.
  3. ఆ తర్వాత పాలు పోసుకొని సొరకాయ తురుము మెత్తగా అయ్యే వరకు ఉడికించి అందులో కిస్మిస్ ,వేసుకొని ఉడికించి పంచదార వేసుకొని 5 నిమిషాలు ఉడికించి యలుకల పొడి వేసుకొని కలుపుకొని వేయించిన జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి.
  4. వేడి వేడి గా చాలా రుచిగా సొరకాయ పాయసం రెడి అయింది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర