హోమ్ / వంటకాలు / పొటాటో సల్సా సమోస

Photo of potato salsa samosa by Himabindu  at BetterButter
432
3
0.0(0)
0

పొటాటో సల్సా సమోస

Mar-26-2019
Himabindu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొటాటో సల్సా సమోస రెసిపీ గురించి

సల్సా సమోస చాల టేస్టీగ బాగుంటుంది.పిల్లలు పెద్ద వారు అందరు బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • బేకింగ్
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. 1 1/2 కప్- మైదా
  2. 1 బంగాలదుంప పెద్దది
  3. 1/2 కప్- పైన్ యాపిల్ సల్సా
  4. 1 చెంచా- కర్రీ పౌడర్
  5. 1 కోడి గుడ్డు
  6. ఉప్పు రుచికిసరిపడ
  7. 2 చెంచాలు- కొతిమీర తరిగినది
  8. 1 చెంచా- నూనె
  9. 2 చెంచా- వెన్న

సూచనలు

  1. ఒక బౌల్ లో మైదా పిండి,1 చెంచా నూనె,2చెంచా వెన్న,ఉప్పు తగినంత,నీరు తగినంత పోసి పిండిని ముద్దలాగ కలుపుకోని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కుక్కర్ లొ 1 బంగాలదుంప 2 కప్స్ నీరు పోసుకొని 1 లేక 2 విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  3. ఒక బౌల్ లొ ఉడికిన బంగాలదుంప,సల్సా,కర్రీ పొడి,ఉప్ప రుచికి సరిపడ,కొతిమీర తరిగినది అన్నీ వేసి బాగ మెత్తగ కలుపుకోవాలి.
  4. ఇప్పడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని పెద్ద ఉండగ తీసుకొన చదరపు ఆకారంలో రుద్దుకోవాలి.అలా రుద్దుకున్న దాన్ని క్రింద చూపిన విధంగ కట్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒకొక్క చదరపు ఆకారం గల ముక్కని తీసుకొని దానిలొ 1 చెంచా చొప్పున పొటాటొ సల్సా ని పెట్టుకొని ఈ క్రింద చూపిన విధంగ మడత పెట్టుకోవాలి.
  6. ఫోర్క్ తొ క్రింద చూపిన విధంగ సమోసా కి గీతలు పెట్టుకోవాలి.
  7. ఇప్పుడు పై విధంగా అన్నీ తయారుచేసి పెట్టుకోవాలి.
  8. ఒవెన్ ని 400F డిగ్రీల వద్ద ముందుగ హీట్ చేసుకోవాలి.ఒక చిన్న బౌల్ లోకి కోడి గుడ్డు కార్చుకోవాలి.తయారుచెసిపెట్టుకున్న సమోసాలను బేకింగ్ ట్రే లోకి తీసుకొని వాటి మీద కోడి గుడ్డు సొన రాసి ఆ ట్రే ని 10 నిమిషాలు ఒవెన్ లొ పెట్టి బేక్ చేసుకోవాలి.
  9. అంతె ఎంతో రుచికరమైన పొటాటొ సల్సా సమోసా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర