హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చడి.

Photo of Brinjal chutney. by దూసి గీత at BetterButter
577
2
0.0(0)
0

వంకాయ పచ్చడి.

Mar-26-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చడి. రెసిపీ గురించి

వంకాయ తో ఎన్నో రకాల వంటలు చెయ్యొచ్చు కేవలం కూరలే కాకుండా , రకరకాల పచ్చళ్ళు కూడా చేస్తాము.అందులో ఒకరకం ఈ పచ్చడి చాలా తొందరగా పదంటె పది నిమిషాలు లో రెడీ అయిపోయే ఈ పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు- 1/4 కిలో.
  2. ఉల్లిపాయ- 1
  3. టమాటా - 1
  4. పచ్చిమిర్చి,- 4
  5. కరివేపాకు- రెండు రెమ్మలు.
  6. కొత్తిమీర - 1 కట్ట.
  7. ఉప్పు.- 1)4 చెంచా.
  8. నూనె - 1 చెంచా.

సూచనలు

  1. మూకుడు లో నూనె వేసి వేడెక్కాక,ముందు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  2. తర్వాత వంకాయ ముక్కలు 2 నిమిషాలు వేయించాలి. అవి కూడా వేగేక,టమాటా ముక్కలు వేసి, ఉప్పు పసుపు,కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మగ్గనివ్వాలి.
  3. మగ్గిన వంకాయ మిశ్రమం చల్లారగానే మిక్సీ లో కానీ,రోటిలో కానీ..నూరుకొని పోపు పెట్టుకుంటే సరి. టిఫిన్ల లోకీ, అన్నం లోకీ, కూడా ఎంతో బావుండే వంకాయ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర