హోమ్ / వంటకాలు / టమాటా రవ్వ దోశ

Photo of Tamato ravva dosa  by దూసి గీత at BetterButter
32
1
0.0(0)
0

టమాటా రవ్వ దోశ

Mar-26-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా రవ్వ దోశ రెసిపీ గురించి

రవ్వదోశె ఇష్టపడని వారుండరేమో..అదే రవ్వదోశెని ఇంకొంచెం భిన్నమైన రుచిలో చేసేదే టమాటా రవ్వ దోశె.మంచి రుచి తో పాటూ,రంగు కూడా వస్తుంది ఈ టమాటా రవ్వదోశెకి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉప్మారవ్వ( సూజీ) - 1 కప్పు.
  2. టమాటా గుజ్జు - 2 కప్పులు.
  3. ఉప్పు- 1/2 చెంచా.
  4. పచ్చిమిర్చి- 2
  5. కారం- 1/4 చెంచా.
  6. జీలకర్ర- 1/2 చెంచా.
  7. కరివేపాకు, కొత్తిమీర తరుగు - 1/4 కప్పు.
  8. నూనె - 1/4 కప్పు.

సూచనలు

  1. రవ్వ ని 2 నిమిషాలు వేయించాలి. అందులో ఉప్పు,కారం, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా గుజ్జు అన్నీ వేసి బాగా కలపాలి.
  2. 8 నుండీ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.( వెంటనే వేసుకున్నా రవ్వ దోశె లు బాగానే వస్తాయి)
  3. 8 నుండీ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.( వెంటనే వేసుకున్నా రవ్వ దోశె లు బాగానే వస్తాయి)
  4. తర్వాత అందులో కరివేపాకు,కొత్తిమీర తరుగు వేసి కలిపి దోశెలు వేస్కోవాలి.
  5. తర్వాత అందులో కరివేపాకు,కొత్తిమీర తరుగు వేసి కలిపి దోశెలు వేస్కోవాలి.
  6. క్రిస్పీగా, రుచిగా ఉండే రవ్వదోశెలు తయారు. .
  7. క్రిస్పీగా, రుచిగా ఉండే రవ్వదోశెలు తయారు. .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర