హోమ్ / వంటకాలు / మొరుం పులిహోర.

Photo of Rice ravva pulihora. by దూసి గీత at BetterButter
670
1
0.0(0)
0

మొరుం పులిహోర.

Mar-26-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొరుం పులిహోర. రెసిపీ గురించి

పులిహోర తెలియనీ,ఇష్టపడనీ తెలుగు వారుండరేమో.ఈ బియ్యపు రవ్వ పులిహోర అందులో ఒక వెరైటీ అన్నం తినడానికి ఇష్టపడని వారికీ,ప్రయాణాల్లో తీస్కెళ్ళడానికి చాలా అనువుగా ఉండే టిఫిన్ ఇది.దీనిని పిండి పులిహోర,సొజ్జి పులిహోర అని కూడా అంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యపు రవ్వ - 1 కప్పు.
  2. నిమ్మరసం - 1/4 కప్పు.
  3. పోపు కోసం:
  4. మినప్పప్పు, శనగపప్పు,ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఎండుమిర్చి,ఇంగువ అన్నీ కలిపి 1/4 కప్పు.
  5. వేరుశెనగ పలుకులు - 1/4 కప్పు.
  6. పచ్చిమిర్చి- 5
  7. కరివేపాకు- 3 రెమ్మలు.
  8. పసుపు - 1/4 చెంచా.
  9. ఉప్పు- 1 చెంచా.
  10. నూనె- 1/4 కప్పు.

సూచనలు

  1. ముందుగా బియ్యం రవ్వ ఉడికించి చల్లార్చి పొడిగా చేసి పెట్టుకోవాలి.
  2. పోపు, వేరుశనగ పలుకులు, పచ్చిమిర్చి,కరివేపాకు అన్నీ వేయించి, అందులో కలపాలి. ఉప్పు,పసుపు, నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి.
  3. చాలా రుచిగా ఉండే మొరుం పులిహోర రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర