గుడ్డు కూర | Egg curry Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  26th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Egg curry by Gadige Maheswari at BetterButter
గుడ్డు కూరby Gadige Maheswari
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

6

0

గుడ్డు కూర వంటకం

గుడ్డు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg curry Recipe in Telugu )

 • పసుపు - 1/2 స్పూన్
 • గరం మసాలా - 1/2 స్పూన్
 • కొత్తిమీర తరుగు కొద్దిగా
 • నూనె - 3 స్పూన్
 • ధనియాలపొడి - 1 స్పూన్
 • అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
 • కారం - 1 స్పూన్
 • ఉప్పు - 1 స్పూన్
 • ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
 • కోడి గుడ్లు - 4

గుడ్డు కూర | How to make Egg curry Recipe in Telugu

 1. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించాలి.
 2. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు గరం మసాలా ధనియా పొడి వేసి బాగా వేయించాలి.
 3. ఆ తర్వాత కారం వేసి బాగా కలిపి ఒక గ్లాసు నీరు పోసి 5ని ఉడికించాలి.
 4. ఇప్పుడు అందులో కోడి గుడ్డు ను పగలగొట్టి కలపకుండా మూత పెట్టి 2ని ఉడికించాలి.
 5. ఆ తర్వాత మూత తీసి కోడిగుడ్డు విరగకుండా కలుపుకోని కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

Reviews for Egg curry Recipe in Telugu (0)