హోమ్ / వంటకాలు / గుడ్డు కూర

Photo of Egg curry by Gadige Maheswari  at BetterButter
456
0
0.0(0)
0

గుడ్డు కూర

Mar-26-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు కూర రెసిపీ గురించి

కోడి గుడ్డు తో చేసిన వంట. చపాతీ, అన్నం తో పాటు తినగలిగే కర్రీ

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కోడి గుడ్లు - 4
  2. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  3. ఉప్పు - 1 స్పూన్
  4. కారం - 1 స్పూన్
  5. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  6. ధనియాలపొడి - 1 స్పూన్
  7. నూనె - 3 స్పూన్
  8. కొత్తిమీర తరుగు కొద్దిగా
  9. గరం మసాలా - 1/2 స్పూన్
  10. పసుపు - 1/2 స్పూన్

సూచనలు

  1. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించాలి.
  2. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు గరం మసాలా ధనియా పొడి వేసి బాగా వేయించాలి.
  3. ఆ తర్వాత కారం వేసి బాగా కలిపి ఒక గ్లాసు నీరు పోసి 5ని ఉడికించాలి.
  4. ఇప్పుడు అందులో కోడి గుడ్డు ను పగలగొట్టి కలపకుండా మూత పెట్టి 2ని ఉడికించాలి.
  5. ఆ తర్వాత మూత తీసి కోడిగుడ్డు విరగకుండా కలుపుకోని కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర