బుడమకాయ ఆవ | Lemon cucumber pickle Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  26th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Lemon cucumber pickle by kalyani shastrula at BetterButter
బుడమకాయ ఆవby kalyani shastrula
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

బుడమకాయ ఆవ వంటకం

బుడమకాయ ఆవ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon cucumber pickle Recipe in Telugu )

  • బుడమకాయలు పావు కిలో
  • ఆవపొడి 2 tbsn
  • మెంతులు పావు టీ స్పూన్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • పసుపు పావు టీ స్పూన్
  • నిమ్మరసం 2tbsn
  • ఎండుమిర్చి 2
  • ఆవాలు పావు స్పూన్
  • జిలకర పావు స్పూన్
  • ఇంగువ పావు స్పూన్
  • నూనె కొద్దిగా
  • నువ్వులపొడి 1టీ స్పూన్

బుడమకాయ ఆవ | How to make Lemon cucumber pickle Recipe in Telugu

  1. బుడమకాయలు కడిగి పొడవుగా తరిగి పెట్టుకోవాలి
  2. చేదు ఉన్న కూడా ఫరవాలేదు .వీటికి తగినంత ఉప్పు ,కారం ,ఆవపొడి ,పసుపు నువ్వులపొడి వేసి కలిపి పెట్టుకోవాలి
  3. పాన్ లో నూనె వేసుకొని అందులో మెంతులు ఆవాలు ,జిలకర ,ఎండుమిర్చి ,ఇంగువ వేసి పోపు చేసుకొని చల్లారాక ముక్కలలో కలిపి కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి పెట్టుకోవాలి .

Reviews for Lemon cucumber pickle Recipe in Telugu (0)