హోమ్ / వంటకాలు / బుడమకాయ ఆవ

Photo of Lemon cucumber pickle by kalyani shastrula at BetterButter
786
0
0.0(0)
0

బుడమకాయ ఆవ

Mar-26-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బుడమకాయ ఆవ రెసిపీ గురించి

ఆవకాయ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 10

  1. బుడమకాయలు పావు కిలో
  2. ఆవపొడి 2 tbsn
  3. మెంతులు పావు టీ స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. పసుపు పావు టీ స్పూన్
  7. నిమ్మరసం 2tbsn
  8. ఎండుమిర్చి 2
  9. ఆవాలు పావు స్పూన్
  10. జిలకర పావు స్పూన్
  11. ఇంగువ పావు స్పూన్
  12. నూనె కొద్దిగా
  13. నువ్వులపొడి 1టీ స్పూన్

సూచనలు

  1. బుడమకాయలు కడిగి పొడవుగా తరిగి పెట్టుకోవాలి
  2. చేదు ఉన్న కూడా ఫరవాలేదు .వీటికి తగినంత ఉప్పు ,కారం ,ఆవపొడి ,పసుపు నువ్వులపొడి వేసి కలిపి పెట్టుకోవాలి
  3. పాన్ లో నూనె వేసుకొని అందులో మెంతులు ఆవాలు ,జిలకర ,ఎండుమిర్చి ,ఇంగువ వేసి పోపు చేసుకొని చల్లారాక ముక్కలలో కలిపి కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి పెట్టుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర