బుడమ కాయ కూర | Lemon cucumber curry Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  26th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lemon cucumber curry recipe in Telugu,బుడమ కాయ కూర, kalyani shastrula
బుడమ కాయ కూరby kalyani shastrula
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

4

0

బుడమ కాయ కూర వంటకం

బుడమ కాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon cucumber curry Recipe in Telugu )

  • బుడమకాయలు పావు కిలో
  • శెనగపప్పు 2tbsn
  • పచ్చిమిర్చి 2
  • ఎండుమిర్చి 1
  • తగినంత ఉప్పు
  • కారం 1స్పూన్
  • నువ్వుల పొడి స్పూన్
  • చింతపండు గుజ్జు స్పూన్
  • బెల్లం కొద్దిగా
  • పచ్చికొబ్బరి తురుము 2tbsn
  • నూనె 2tbsn .
  • కరివేపాకు ఆకులు 4
  • కొత్తిమీర కట్ట

బుడమ కాయ కూర | How to make Lemon cucumber curry Recipe in Telugu

  1. బుడమ కాయలు kadigi పొడవుగా తరిగిపెట్టుకోవాలి
  2. పోపులో శెనగపప్పు కాస్త ఎక్కువగా వేసి వేగాక ఎండుమిర్చి ,ఆవులు ,జిలకర ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,పచ్చిమిర్చి వేసి వేగాక బుడంకాయ ముక్కలు వేసి ఉప్పు ,కారం ,నువ్వులపొడి ,చింతపండు గుజ్జు ,బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విసిల్ రాగానే తీయాలి
  3. ఇప్పుడు కూరను ఒకసారి కలిపి పచ్చికొబ్బరి తురుము ,కొత్తిమీర వేసి కాసేపు ఉంచి తీయాలి .
  4. తయారయిన కూర

Reviews for Lemon cucumber curry Recipe in Telugu (0)