హోమ్ / వంటకాలు / బుడమ కాయ కూర

Photo of Lemon cucumber curry by kalyani shastrula at BetterButter
1250
1
0.0(0)
0

బుడమ కాయ కూర

Mar-26-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బుడమ కాయ కూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి

కావలసినవి సర్వింగ: 5

  1. బుడమకాయలు పావు కిలో
  2. శెనగపప్పు 2tbsn
  3. పచ్చిమిర్చి 2
  4. ఎండుమిర్చి 1
  5. తగినంత ఉప్పు
  6. కారం 1స్పూన్
  7. నువ్వుల పొడి స్పూన్
  8. చింతపండు గుజ్జు స్పూన్
  9. బెల్లం కొద్దిగా
  10. పచ్చికొబ్బరి తురుము 2tbsn
  11. నూనె 2tbsn .
  12. కరివేపాకు ఆకులు 4
  13. కొత్తిమీర కట్ట

సూచనలు

  1. బుడమ కాయలు kadigi పొడవుగా తరిగిపెట్టుకోవాలి
  2. పోపులో శెనగపప్పు కాస్త ఎక్కువగా వేసి వేగాక ఎండుమిర్చి ,ఆవులు ,జిలకర ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,పచ్చిమిర్చి వేసి వేగాక బుడంకాయ ముక్కలు వేసి ఉప్పు ,కారం ,నువ్వులపొడి ,చింతపండు గుజ్జు ,బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విసిల్ రాగానే తీయాలి
  3. ఇప్పుడు కూరను ఒకసారి కలిపి పచ్చికొబ్బరి తురుము ,కొత్తిమీర వేసి కాసేపు ఉంచి తీయాలి .
  4. తయారయిన కూర

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర