హోమ్ / వంటకాలు / ఎర్రతోటకూర బొబ్బర్ల కూర

Photo of Amaranthus curry by kalyani shastrula at BetterButter
449
3
0.0(0)
0

ఎర్రతోటకూర బొబ్బర్ల కూర

Mar-26-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్రతోటకూర బొబ్బర్ల కూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2కప్స్ ఎర్ర తోటకూర
  2. 4పచ్చిమిర్చి లేదా కారం 1tbsn
  3. టమాటాలు 5
  4. బొబ్బర్లు గుప్పెడు
  5. చింతపండు ఒక రెమ్మ
  6. ఉప్పు తగినంత
  7. కొబ్బరి తురుము 2tbsn
  8. కొత్తిమీర కొద్దిగా
  9. నూనె పోపుకు

సూచనలు

  1. ఎర్రతోటకూర చిన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. బొబ్బర్లు కూడా కడిగి పెట్టుకోవాలి
  3. కుక్కర్ల పోపు చేసి బొబ్బర్లు ,టమాటా ,ఒక చింతపండు రెమ్మ వేసి ,పచ్చిమిర్చి వేసి కలపాలి
  4. తర్వాత totakura kuda వేసి నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేవరకు ఉంచాలి
  5. కుక్కర్ చల్లారాక ఒకసారి కూరను మెదిపి ఉప్పు ,కారం ,కొబ్బరి పొడి వేసి కలిపి కాసేపు చిన్నమంట మీద ఉండనిచ్చి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర