BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఎగ్ గ్రేవీ

Photo of Egg gravy by Chinnaveeranagari Srinivasulu at BetterButter
97
2
0(0)
0

ఎగ్ గ్రేవీ

Mar-26-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ గ్రేవీ రెసిపీ గురించి

గుడ్ల ని ఉడికించాలి.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గుడ్లు 10
  2. కారం 1స్పూన్
  3. ధనియా పొడి 2స్పూన్
  4. టమోటా 3
  5. కొత్తిమీర కొద్దిగ
  6. కరివేపాకు కొద్దిగ
  7. పసుపు చిటికెఢు
  8. ఉల్లిపాయ 2
  9. కొబ్బెర కొద్దిగ
  10. వెల్లుల్లిపాయ 1
  11. అల్లం కొద్దిగ
  12. ఉప్పు తగినంత
  13. నూనె 3స్పూన్

సూచనలు

  1. స్టవ్ వెలిగించి భాన్ది పెట్టి నూనె,ఉల్లిపాయ ,కరివేపాకు వేసి టమోటా,కొబ్బెర,ఉల్లిపాయ,వెల్లుల్లి,కొత్తిమీర,అల్లం,అన్నీ కలిపి పేస్ట్ చేసి వేసి కారం,ధనియా పొడి,పసుపు,ఉప్పు వేసి గుడ్లు వేసి కొన్ని నీళ్ళు పోసి దగ్గరఅయ్యేవరకు ఉడికించి దించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర