Photo of Mysore pak by Swapna Sunil at BetterButter
721
14
0.0(0)
0

Mysore pak

Mar-26-2019
Swapna Sunil
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కప్పు : పాల పొడి
  2. 1/2 కప్పు : చెనెగపిండి
  3. 3/4 కప్పు : పాలు
  4. 2 కప్పులు : చెక్కర
  5. చిటికెడు : ఆరంజ్ కలర్
  6. 1 కప్పు : నెయ్యి
  7. 1/2 కప్పు : నూనె
  8. పలుకులు అలంకరించటానికి(ఇష్టానుసారంగా)

సూచనలు

  1. ఒక దలసరి మూకుడులో చెక్కర, పాలు వేసుకొని తీగ పాకానికి మరిగించండి.
  2. పొయ్యి సిమ్ లో పెట్టుకొని పాల పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోండి.
  3. రెండు నిమిషాలు సింలో ఉడికించి , జల్లించుకున్న చెనెగపిండి కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకోండి.
  4. చిన్న మంట మీద కలుపుతూ మరో నిమిషం ఉడికించి కరిగించిన నెయ్యి వేసి కలుపుకోండి.
  5. కలుపుతూ, నెయ్యి పూర్తిగా పీల్చుకునే వరకు చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండండి.
  6. నెయ్యి పీల్చుకుని కాస్త దెగ్గర పడుతుండగా నూనె వేసి కలుపుకోండి.
  7. నూనె వేసుకున్న తరువాత ఓపికగా కలుపుకుంటూ 10 నుండి 12 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చి వీలైనంత నూనె పీల్చుకునే వరకు పిండిని ఉడికించండి.
  8. ఆ తరువాత చిటికెడు ఆరంజ్ కలర్ వేసి కలపండి.
  9. అంత దెగ్గర పడి అంచులు వదిలే వరకు కలుపుతూ ఉడికించుకోండి దీనికి మరో 5 నుండి 8 నిమిషాలు పడుతుంది.
  10. ఇప్పుడు పొయ్యి కట్టేసి ఒక అలుమీనియం ట్రే లో వేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి.
  11. అలుమీనియం ట్రే వాడటం వలన ఉడికించిన మిశ్రమం ఎక్కవ సేపు వేడిగా ఉంటుంది. పై భాగం గాలి తాకి, కింద భాగం భూమిని తాకి కాస్త చల్లారినా మధ్య భాగం మటుకు వేడిగా ఉండి మరింతగా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇదే కదా మైసూర్ పాక్ కి అందం.
  12. చల్లారిన పిమ్మట నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోండి.
  13. మీకు నచ్చిన విధంగా అలంకరించుకొని సర్వ్ చేసుకోండి.
  14. నోట్లో ఇట్టే కరిగిపోయే మైసూర్ పాక్ రెడీ !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర