హోమ్ / వంటకాలు / Palm sugar brittle

Photo of Palm sugar brittle by kalyani shastrula at BetterButter
795
5
0.0(1)
0

Palm sugar brittle

Mar-26-2019
kalyani shastrula
300 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ వేయించిన పల్లీలు
  2. కప్ వేయించిన నువ్వులు
  3. కప్ వేయించి పొడి చేసిన నువ్వులు
  4. 2కప్స్ /3కప్స్ తాటిబెల్లం
  5. స్పూన్ ఇలాయిచి పొడి

సూచనలు

  1. ముందుగా పల్లీలు వేయించి పొట్టుతీసి పెట్టుకోవాలి . 2కప్స్ నువ్వులు వేయించి అందులో సగం మీక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి
  2. 2లేదా 3కప్స్ తాటి బెల్లం రెడీ చేసుకోవాలి .మనం తినే తీపిని బట్టి
  3. బెల్లంలో కొద్ది నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి
  4. పాకం నీళ్లలో వేసి చూస్తే ముట్టుకొని విరిస్తే విరగాలి .అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు ,నువ్వులు మొత్తం వేసి ఇలాయిచి పొడి వేసి కలిపి వెంటనే ఒక చెక్కపై నెయ్యిరాసి దానిమీద వేయాలి .
  5. పైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి అట్లకాడతో సమానంగా ఒత్తుకోవాలి
  6. ఏవిధంగా ఈక్వల్ గా వస్తుంది .
  7. గాట్లు పెట్టి 5నిముషాలు పక్కన పెట్టుకోవాలి .
  8. చల్లారగానే విరిస్తే బిళ్లలుగా వస్తాయి .తీసి డబ్బాలో పెట్టుకోవడమే .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
siromani kurapati
Apr-14-2019
siromani kurapati   Apr-14-2019

Supur.disj

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర