హోమ్ / వంటకాలు / ఇడ్లీ తో ఉప్మా

Photo of Idli Upma by Gadige Maheswari  at BetterButter
1103
2
0.0(0)
0

ఇడ్లీ తో ఉప్మా

Mar-26-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ తో ఉప్మా రెసిపీ గురించి

మిగిలిన ఇడ్లీతో తయారు చేసిన ఉప్మా. చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 1

  1. మిగిలిన ఇడ్లీలు - 8
  2. పోడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  3. పచ్చిమిర్చి ముక్కలు - 2 స్పూన్
  4. పసుపు - 1/2 స్పూన్
  5. ఉప్పు రుచికి తగినంత
  6. నూనె - 3 స్పూన్
  7. జీలకర్ర ఆవాలు - 1 స్పూన్
  8. కరివేపాకు కొత్తిమీర తరుగు కొద్దిగా
  9. మినప్పప్పు - 1 స్పూన్
  10. టోమాటో ముక్కలు - 1/2 కప్

సూచనలు

  1. ముందుగా ఇడ్లీలును పొడి పొడిగా చేసుకొవాలి.
  2. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసి వేపుకోవాలి
  3. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
  4. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు టొమాటో ముక్కలు వేసి వేయించాలి.
  5. ఆ తర్వాత పసుపు వేసి వేయించాలి.
  6. చివరికి పొడిగా చేసిన ఇడ్లీలు ఉప్పు వేసి 2ని వేయించి కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర