హోమ్ / వంటకాలు / క్యారెట్, ప్రెస్సార్లు లిటల్ హార్స్

Photo of CARROT MOONG DAL LITTLE HEARTS by Vani Gunti at BetterButter
429
1
0.0(0)
0

క్యారెట్, ప్రెస్సార్లు లిటల్ హార్స్

Mar-26-2019
Vani Gunti
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్, ప్రెస్సార్లు లిటల్ హార్స్ రెసిపీ గురించి

క్యారెట్ తినడం వలన విటమిన్ A ఎక్కువగా లభిస్తుంది .కళ్ళకు మంచి,స్కిన్ కి,హెయిర్ గ్రోత్ కి కూడా చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ 1 పెద్దది
  2. పొట్టు పెసర్లు 2 కప్స్
  3. పచ్చి మిర్చి 5
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. కొత్తిమీర చిన్న కట్ట 1
  6. వెల్లులి చిన్నది 1
  7. ఉప్పు తగినంత
  8. ఆయిల్ తగినంత
  9. జీల కర్ర 1 స్పూన్
  10. కారం 1/2
  11. చిన్న ఉల్లిగడ్డ 1

సూచనలు

  1. ముందుగా పెసర పప్పు 20 నిమిషలు నాన పెట్టు కోవాలి,
  2. మిక్సీ లో పెసర పప్పు ను రుబ్బాలి,క్యారెట్ ని రుబ్బాలి, పచ్చి మిర్చి, జీల కర్ర,వెల్లులి ని కూడా రుబ్బి ఒక్క గిన్నెలోకి వేసి పక్కకు పెట్టుకోవాలి.
  3. రుబ్బిన ఈ మిశ్రమం లో ఉల్లి గడ్డ ,కొత్తిమీర, కరివేపాకు,ఉప్పు,కారం,వేసి బాగా కలుపు కొని వాటిని ,ఒక కవర్ పైన వాటర్ తడి చేసి,ఒక ముద్దని వేసి లవ్ షేప్ చేసి నూనెలో వేయించాలి .
  4. అంతే రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర