BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వేపపువ్వు పొడి

Photo of Neem flower powder by మనస్విని శెట్టి at BetterButter
0
3
0(0)
0

వేపపువ్వు పొడి

Mar-27-2019
మనస్విని శెట్టి
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేపపువ్వు పొడి రెసిపీ గురించి

ఈ వేపపువ్వు ఉగాది రోజుల్లో ఒక పది నుండి పదిహేను రోజులు వస్తుంది దానితో పొడి చేసుకుంటే 6నెలలు పాటు నిలవ ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి శనగపప్పు ఒక స్పూన్
  2. మినప్పప్పు ఒక స్పూన్
  3. పల్లీలు ఒక స్పూన్
  4. నువ్వులు ఒక స్పూన్
  5. మిరియాలు 1/4 స్పున్
  6. వెల్లుల్లి నాలుగు రెబ్బలు
  7. ధనియాలు 1 స్పున్
  8. కరివేపాకు నాలుగు రెమ్మలు
  9. ఎండుమిర్చి ఒక పది
  10. ఉప్పు రుచికి సరిపడా
  11. వేపపువ్వు 3 స్పూన్లు
  12. చింతపండు చిన్న నిమ్మకాయ అంత

సూచనలు

  1. ముందుగా వేపపువ్వు శుభ్రంగా పువ్వుల రేకలు మాత్రమే ఉండేలా వేరు చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద కడై పెట్టి వేడెక్కనివ్వాలి
  3. కడై లో మినపప్పు, చెనగపప్పు,పల్లి ,ధనియాలు,ఎండుమిర్చి మిరియాలు, వెల్లుల్లి,చింతపండు వేసి దోరగా వేయించాలి
  4. ఇప్పుడు ఇవి వేగుతూ మంచి వాసన రాగానే నువ్వులు,కరివేపాకు వేయాలి
  5. అన్నీ దోరగా వేగి మంచి వస్తుండగా వేపపువ్వు వేసి ఒకసారి కలిపేసి కడై దించేయాలి
  6. ఇప్పుడు వేయించనవి అన్ని ఒక పళ్లెం లో తీసుకోవాలి
  7. వీటిని ఒక 5 నిమిషాలు చల్లారనిఛ్చి కాస్త పలుకు ఉండేలా రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి
  8. ఎంతో రుచిగా ఉండే వేపపువ్వు పొడి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర