హోమ్ / వంటకాలు / ఇడ్లీ పిండితో పుణుగులు

Photo of Punugulu by Gadige Maheswari  at BetterButter
474
0
0.0(0)
0

ఇడ్లీ పిండితో పుణుగులు

Mar-27-2019
Gadige Maheswari
360 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ పిండితో పుణుగులు రెసిపీ గురించి

మిగిలిన ఇడ్లీ పిండితో చేసిన పుణుగులు. సాయంకాలం వేళలో తినడానికి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లీ పిండి - 2 కప్పులు
  2. మైదా పిండి - 1/2 కప్
  3. బియ్యం పిండి - 1/2 కప్
  4. జీలకర్ర - 1 స్పూన్
  5. కొత్తిమీర తరుగు - 1 కప్
  6. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  7. పచ్చిమిర్చి ముక్కలు - 2 స్పూన్
  8. అల్లం ముక్కలు - 1/2 స్పూన్
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ఒక బాణలిలో నూనె వేయించడానికి రెడీ చెయాలి.
  2. ఇప్పుడు ఇడ్లీ పిండి లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర కొత్తిమీర తరుగు అల్లం ముక్కలు మైదా బియ్యంపిండి వేసి బాగా కలపాలి.
  3. నీళ్ళు వేయకూడదు. అవసరమైతే ఉప్పు వేయండి.
  4. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి.
  5. వీటిని అలాగే తినవచ్చు లేదా చట్నీతో అయిన సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర