హోమ్ / వంటకాలు / రోటీ పాన్ పిజ్జా

Photo of Roti pan pizza by Divya Konduri at BetterButter
1074
4
0.0(0)
0

రోటీ పాన్ పిజ్జా

Mar-27-2019
Divya Konduri
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రోటీ పాన్ పిజ్జా రెసిపీ గురించి

ఇది తక్కువ సమయంలో రుచిగా కొత్తగా ఉండే రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోథుమ పిండి కప్పు
  2. ఉప్పు సరిపడా
  3. ఫిల్లింగ్ కోసం..అర కప్పు ఉల్లితరుగు
  4. అర కప్పు టమోట తరుగు
  5. అర కప్పు కేరట్ తరుగు
  6. అర కప్పు కేప్సికమ్ తరుగు
  7. చీజ్ 3స్లైసులు
  8. మిరియాల పొడి అర స్పూను
  9. ఓరిగానో అర స్పూను
  10. పిజ్జా సీజనింగ్ అర స్పూను
  11. ఒక స్పూను బటర్
  12. టమోట సాస్ రెండు స్పూనులు
  13. పిజ్్జా సాస్ ఒక స్పూను

సూచనలు

  1. ముటందుగా గిన్నెలో పిండి ఉప్పు వేసి నీళ్ళు పోసి చపాతీ ముద్ద లా కలిపి పక్కన పెట్టాలి
  2. తరువాత గిన్నెలో కూర ముక్కలు వేసి
  3. ఉప్పు మిరియాల పొడి ఓరిగానో పిజ్జా సీజనింగ్ వేసి కలపాలి
  4. కలిపిన ముద్దని తీసికొని చపాతీ చేసి టమోట సాస్ పిజ్జా సాస్ రాసి పైన కూరలని వేసి చీజ్ ముక్కలు చేసి వేయాలి
  5. తరువాత ఇంకో దానితో మూసి ఫోర్క్ తో చుట్టూత ప్రైస్ చేయాలి
  6. దీనిని పెనం పై వేసి బటర్ వేసి మూత పెట్టి రెండు నిమిషాలు రెండు వైపులా తిప్పూతు కాల్చుకోవాలి
  7. ముక్కలు కోసి టమోట సాస్ తో సర్వ్ చేయాలి
  8. రోటి పాన్ పిజ్జా రెడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర