హోమ్ / వంటకాలు / మునగాకు ఆలు పరోటా

Photo of Drumstick leaves aloo parota by kalyani shastrula at BetterButter
521
1
0.0(0)
0

మునగాకు ఆలు పరోటా

Mar-27-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు ఆలు పరోటా రెసిపీ గురించి

రోటి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. కప్ మునగాకు
  2. కప్ గోధుమ పిండి
  3. రెండు పెద్ద ఆలుగడ్డలు
  4. చిన్న అల్లం ముక్క
  5. 4పచ్చిమిర్చి
  6. జిలకర స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. నూనె లేదా నెయ్యి

సూచనలు

  1. ముందుగా కుక్కర్లో రెండు ఆలుగడ్డలు పెట్టేసి ,అది ఉడికేలోపు మునగాకులో మిర్చి ,అల్లం ,జిలకర వేసి మీక్సీ చేసి పెట్టుకోవాలి .
  2. ఉడికిన ఆలూను చల్లని నీళ్లలో వేసి పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి
  3. కప్ గోధుమపిండిలో ఆలు turumu ,మునగాకు పేస్ట్ ,ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించు కలుపుకోవాలి
  4. ఈ విధంగా కలుపుకోవాలి .
  5. కొద్ది ముద్దను తీసుకోని పిండిని అద్దుతూ రోటి వలె ఒత్తుకోవాలి .
  6. వేడి పెనం మీద వేసి నూనె కాని నెయ్యి కాని వేసి కాల్చుకోవాలి
  7. ఇలాగే రెండో వైపు కూడా కాల్చుకొని తీయాలి
  8. మొత్తం పిండిని ఏవిధంగా పరాటాలు చేసుకోవాలి
  9. ఏదైనా చట్నీ తో సర్వ్ చేసుకుంటే ఎంతో బలవర్ధకమైన మునగాకు ఆలు పరోటాలు సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర