హోమ్ / వంటకాలు / అరటికాయ కోఫ్తా కర్రీ

Photo of Rawbanana kofta curry by kalyani shastrula at BetterButter
571
0
0.0(0)
0

అరటికాయ కోఫ్తా కర్రీ

Mar-28-2019
kalyani shastrula
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2అరటికాయలు
  2. 3టమాటాలు
  3. చిన్న అల్లం ముక్క
  4. 4పచ్చిమిర్చి
  5. దాల్చిన చెక్క చిన్న ముక్క
  6. బిర్యానీ ఆకు
  7. 2ఎండుమిర్చి
  8. స్పూన్ సెనగపిండి
  9. జిలకర 2tbsn.
  10. కారం స్పూన్
  11. ధనియపొడి 2tbsn.
  12. గరం మసాలా పొడి 2tbsn.
  13. తగినంత ఉప్పు
  14. పసుపు స్పూన్
  15. ఇంగువ హాఫ్ స్పూన్
  16. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  17. కరివేపాకు 4ఆకులు
  18. కొత్తిమీర 2కట్టలు

సూచనలు

  1. ముందుగా అరటికాయలు రెండు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి తీసుకోవాలి .
  2. పై పొట్టు తీసి చిదిమి పెట్టుకోవాలి
  3. ఇందులోస్పూన్ ధనియపొడి ,గరం మసాలా పొడి ,జిలకర ,కొద్దిగా పసుపు కొత్తిమీర ,ఉప్పు ,పచ్చిమిర్చి ,అల్లం తురుము వేసి ,ఒక స్పూన్ సెనగపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి ,
  4. వీటిని కోఫ్తాల వలె చేసి పెట్టుకోవాలి .
  5. కోఫ్తాలను డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి
  6. ఒక పాన్ లో నూనె వేసి జిలకర ,వేసి వేగాక,దాల్చిన చెక్క ,బిర్యానీ ఆకు వేసి వేగాక ఎండుమిర్చి , పచ్చిమిర్చి ,అల్లం పేస్ట్ వేసి( ,తినేవాళ్లు ఉల్లి ,వెల్లుల్లి కూడా వేసి) వేగగానే టమాటా రసం వేసి ,ధనియా పొడి ,గరం మసాలా పొడి ,కొబ్బరిపొడి ,పసుపు ,కారం ,ఉప్పు ,ధనియా పొడి ,నువ్వులపొడి ,ఇంగువ వేసి బాగా కలుపుతూ ఉండాలి .
  7. ఈ విధంగా నూనె పైకి తేలాక నీళ్లు పోసి కాసేపు ఉడికించి తయారుచేసుకున్న కోఫ్తాలు వేయాలి .
  8. కోఫ్తాలు కాసేపు ఉడికాక కొత్తిమీర వేసి కలిపి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి
  9. తయారయిన అరటికాయ కోఫ్తా కర్రీ .
  10. కోఫ్తాలు ఊరికే అలా తినేయొచ్చు అంత బాగుంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర