హోమ్ / వంటకాలు / రసం(ఇంట్లో చేసిన రసం పొడి తో)

Photo of Rasam by Chinnaveeranagari Srinivasulu at BetterButter
743
3
0.0(0)
0

రసం(ఇంట్లో చేసిన రసం పొడి తో)

Mar-28-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసం(ఇంట్లో చేసిన రసం పొడి తో) రెసిపీ గురించి

అందరు ఇష్టపడే రసం.ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. టమోటా 5
  2. చింతపండు కొద్దిగ
  3. ఉప్పు తగినంత
  4. చెక్కర పావు స్పూన్
  5. కొత్తిమీర కొద్దిగ
  6. కరివేపాకు కొద్దిగ
  7. పోపు దినుసులు పవ్ స్పూన్
  8. నూనె 2స్పూన్
  9. పసుపు కొద్దిగ
  10. రసం పొడి కి కావాల్సినవి:కందిపప్పు 1స్పూన్
  11. మినపప్పు 1స్పూన్
  12. శనగ పప్పు 1స్పూన్
  13. జీలకర్ర పావు స్పూన్
  14. మిరియాలు 1స్పూన్
  15. ధనియాలు 1స్పూన్
  16. ఎండుమిరపకాయలు 2
  17. వెల్లుల్లి 4రెబ్బలు
  18. మరాఠి మొగ్గ 2
  19. కరివేపాకు కొద్దిగ
  20. జాజిపువ్వూ 1
  21. చెక్క 1
  22. లవంగాలు 3

సూచనలు

  1. పొడి కి కావాల్సిన వి అన్నీ వేయించి మిక్సీ పట్టుకోవాలి.
  2. టమోటా ,చింతపండు వేసి మిక్సీ పట్టి పసుపు,ఉప్పు ,చెక్కర వేసుకొని పెట్టుకోవాలి.
  3. బాండీ పెట్టి నూనె వేసి పోపు దినుసులు ,ఉల్లిపాయ ,కరివేపాకు,వేసి వేగాక రసం పొడి వేసి టమోటా పేస్టు వేసి కొత్తిమీర,తగినన్ని నీళ్ళు వేయాలి.బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. రసం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర