BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అటుకుల ఇడ్లీ.

Photo of Poha idly. by దూసి గీత at BetterButter
0
2
0(0)
0

అటుకుల ఇడ్లీ.

Mar-28-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల ఇడ్లీ. రెసిపీ గురించి

దక్షిణ భారతీయుల అతిముఖ్యమైన అల్పాహారం ఇడ్లీ...ఆ ఇడ్లీ ని ఇంకా సులభంగా,నానపెట్టడం రుబ్బడం వంటివేమీ లేకుండా,అప్పటికప్పుడు చేసేదే ఈ అటుకుల ఇడ్లీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు - 1 కప్పు.
  2. పెరుగు - 2 కప్పులు.
  3. ఇడ్లీరవ్వ - 2 కప్పులు.
  4. ఉప్పు- 1/4 చెంచా.
  5. వంటసోడా- 1/4 చెంచా

సూచనలు

  1. అటుకులని శుభ్రం చేసి పెరుగులో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత, అటుకులని గరిట తో మెత్తగా చేసి,ఇడ్లీ రవ్వ కలిపి, ఉప్పు,వంటసోడా కూడా వేసి,అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా కలిపి ఇడ్లీ పిండిలా తయారుచేసి,ఇడ్లీ పెట్టుకోవడమే. ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీ రుచి కూడా బావుంటుంది‌

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర