Photo of Mysore pack by kalyani shastrula at BetterButter
605
2
0.0(1)
0

Mysore pack

Mar-28-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 7

  1. కప్ సెనగపిండి
  2. 1స్పూన్ బియ్యం పిండి
  3. చిటికెడు వంట షోడా
  4. సగం కప్ కంటే ఎక్కువ నెయ్యి
  5. పావు కప్పు నూనె
  6. కప్ చెక్కర
  7. పావు కప్ నీళ్లు

సూచనలు

  1. ముందుగా సెనగపిండిలో కొంచెం బియ్యం పిండి ,సోడా వేసి కలిపి పెట్టుకోవాలి .
  2. ఒక వైపు నెయ్యి నూనె కలిపి చిన్న మంట మీద వేడి చేసుకుంటూ ఉండాలి ..పక్కనే ఇంకో స్టవ్ మీద చెక్కరపాకం పట్టుకోవాలి
  3. చెక్కరపాకం చేతి వేళ్ళతో పట్టుకుంటే తీగ వలె రావాలి .
  4. అప్పుడు సెనగపిండి వేస్తూ కలుపుతూ ఉండాలి
  5. కొద్ది కొద్దిగా పక్కన స్టవ్ మీద ఉన్న వేడి నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి
  6. అలా మొత్తం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి .పిండి నెయ్యిని పీల్చుకోవడం ఆగిపోతుంది .పిండి గుల్లగా మారుతుంది .
  7. అప్పుడు నెయ్యి రాసిన ఒక కంచంలో పిండి మిశ్రమాన్ని పోయాలి .సమానంగా అనుకోవాలి .కాని ప్రెస్ చేయకూడదు .
  8. గాట్లు పెట్టుకొని చల్లారాక పీసెస్ తీసుకోవాలి .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sarada Gopalam
Mar-28-2019
Sarada Gopalam   Mar-28-2019

My fav

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర