హోమ్ / వంటకాలు / Carrot coconut curry.

Photo of Carrot coconut curry. by Swapna Tirumamidi at BetterButter
481
5
0.0(1)
0

Carrot coconut curry.

Mar-28-2019
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్లు 3 పెద్దవి
  2. కొబ్బరి కోరు ఒక కప్పు
  3. ఆవాలు అర చెంచా
  4. శెనగపప్పు ఒక చెంచా
  5. మినప్పప్పు ఒక చెంచా
  6. జీలకర్ర అర చెంచా
  7. పచ్చిమిర్చి 2(తినే కారాన్ని బట్టి)
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. ఉప్పు తగినంత.
  10. నూని 4 చెంచాలు.

సూచనలు

  1. క్యారెట్లు చెక్కుతీసి ముక్కలు తరుక్కోవాలి.(ఎంత చిన్నగా తిరిగితే అంత త్వరగా కూర తయారవుతుంది)
  2. మూకుడులో నూని వేసి వేడి చేసి,ముందుగా ఆవాలువేసి,జీలకర్ర,పప్పులువేసి వేయించి,కరివేపాకు,పచ్చిమిర్చి ముక్కలు వేయ్యాలి
  3. ఇప్పుడు తరిగిన క్యారెటీముక్కలు వేసి ,ఉప్పు కొద్దిగా వేసి కలిపి మూత పెట్టాలి.
  4. క్యారెట్ ముక్కలు మగ్గగానే పచ్చి కొబ్బరి కోరు కూడా వేసి కలిపి 2 నిమిషాలు వేయిస్తే కూర తయారు.
  5. అంతే సులువైన,చక్కటి క్యారెట్ కొబ్బరి కూరని వేరే గిన్నీలోకి తీసుకోని వడ్డించడమే తరువాయి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sarada Gopalam
Mar-28-2019
Sarada Gopalam   Mar-28-2019

చాలా బావుంది.

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర