హోమ్ / వంటకాలు / పల్లీ, స్వీట్ కార్న్ చాట్.

Photo of Ground nut,sweet corn chat. by దూసి గీత at BetterButter
65
6
0.0(0)
0

పల్లీ, స్వీట్ కార్న్ చాట్.

Mar-28-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ, స్వీట్ కార్న్ చాట్. రెసిపీ గురించి

చాట్ భారతీయుల అతిముఖ్యమైన అల్పాహారము/ చిరుతిండి. అందులో ఒక రకం ఈ పల్లీ, స్వీట్ కార్న్ చాట్.ఇది చాలా ఆరోగ్యకరమే కాకుండా...చాలా తొందరగా,సులభంగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • భారతీయ
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. ఉడికించిన వేరుశనగ పలుకులు - 1 కప్పు.
 2. ఉడికించిన స్వీట్ కార్న్ - 1/2 కప్పు.
 3. ఉల్లిపాయ- 1
 4. టమాటా- 1
 5. ఉప్పు- 1/4 చెంచా.
 6. మిరియాల పొడి - చిటికెడు.
 7. కొత్తిమీర - 1/2 కప్పు.
 8. నిమ్మరసం- 2 చెంచా.
 9. చాట్ మసాల- 1/4 చెంచా

సూచనలు

 1. పల్లీలు, స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకోవాలి. ఉల్లిపాయ,టమాటా,కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఇవన్నీ వేసి,ఉప్పు,మిరియాల పొడి,చాట్ మసాలా,నిమ్మరసం అన్నీ వేసి బాగా కలిపి, కొత్తిమీర వేసి సెర్వ్ చెయ్యాలి. ఈ పల్లీ చాట్ రుచికి రుచీ ఆరోగ్యం కూడా..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర