Photo of Rasam. by దూసి గీత at BetterButter
410
1
0.0(0)
0

రసం.

Mar-28-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసం. రెసిపీ గురించి

దక్షిణ భారతీయులు అన్నం లో ఆధరువు గా తీసుకునే పదార్థం రసం.తిన్న ఆహారం జీర్ణమవడానికీ,చలికాలం లో వచ్చే దగ్గు,జలుబుల నుండీ రిలీఫ్ కి ఈ రసం ఉపయోగపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన కందిపప్పు- 1/4 కప్పు.
  2. చింతపండు రసం- 1/2 కప్పు.
  3. టమాటా- 1 .
  4. ఉప్పు,1 చెంచా.
  5. పసుపు- 1/4 చెంచా.
  6. రసం పౌడర్ ( ధనియాలు,మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ,కందిపప్పు లతో చేసినది) - 2 చెంచాలు.
  7. కొత్తిమీర- 1/4 కప్పు.
  8. పోపుకోసం- ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఎండుమిర్చి,ఇంగువ అన్నీ కలిపి 1 చెంచా.
  9. నూనె - 1/4చెంచా

సూచనలు

  1. ముందు గా దళసరి గిన్నెలో టమాటా ఉప్పు పసుపు,వేసి, 2 నిమిషాలు వేయించాలి. టమాటా మెత్తపడగానే చింతపండు రసం,తగినన్ని నీళ్ళు పోసి, నీరు వేడెక్కిన తర్వాత,ఉడికించి,మెత్తగా చేసిన కందిపప్పు,రసం పౌడర్ వెయ్యాలి. ఆ తర్వాత, కరివెపాకు, కొత్తిమీర వేసి మరిగించాలి. చివరిగా పోపు పెట్టుకుంటే ఘుమఘుమలాడే రసం సిద్ధమవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర