హోమ్ / వంటకాలు / బెండకాయ పచ్చడి.

Photo of Okra chutney. by దూసి గీత at BetterButter
531
1
0.0(0)
0

బెండకాయ పచ్చడి.

Mar-28-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ పచ్చడి. రెసిపీ గురించి

లేత బెండకాయల తో చేసే ఏ కూరైనా, ఎంతో బావుంటుంది.అలాగే ఈ పచ్చడి కూడా చాలా రుచిగా ఉండి,దేనితో చేసేరో చెప్పలేనంతగా బావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయ ముక్కలు( తొడిమలు కూడా వాడొచ్చు) - 1 కప్పు.
  2. ఆనపకాయ చెక్కు - 1/4 కప్పు.
  3. వేయించిన పల్లీలు- గుప్పెడు.
  4. కరివెపాకు, కొత్తిమీర- 1/2 కప్పు.
  5. పచ్చిమిర్చి - 3
  6. ఎండుమిర్చి- 3
  7. పోపుకోసం- ఆవాలు, మినప్పప్పు,మెంతులు,ఇంగువ- 1/2 చెంచా.
  8. చింతపండు- చిన్న నిమ్మకాయంత.
  9. ఉప్పు - 1/2 చెంచా.
  10. పసుపు- చిటికెడు.
  11. నూనె- 1/2 చెంచా

సూచనలు

  1. మూకుడు లో 1/4 చెంచా నూనె వేసి,బెండకాయ ముక్కలు,తొడిమలు, ఆనపకాయ చెక్కూ,కరివేపాకు, కొత్తిమీర,ఉప్పు,పసుపు, చింతపండూ, పచ్చిమిర్చి,వేసి, మూత పెట్టి, 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోగా పల్లీలు వేయించి పొట్టు తీసి ఉంచాలి. తర్వాత అన్నీ కలిపి మిక్సీలో కానీ రోట్లో కానీ..మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చడి కి ఆవాలు, మినప్పప్పు,మెంతులూ, ఇంగువ, ఎండుమిర్చి తో పోపు పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర