హోమ్ / వంటకాలు / కొత్తిమీర చట్నీ

Photo of Coriander chutney by Swapna Tirumamidi at BetterButter
843
4
0.0(0)
0

కొత్తిమీర చట్నీ

Mar-28-2019
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర చట్నీ రెసిపీ గురించి

పొయ్యి లేకుండా చేసే వంటల్లో ఇది ఒకటి.కొత్తిమీర చట్నీ చాలా సులువు 5 నిమిషాల్లో తయారు చెయ్యచ్చు.దీన్ని ఇడ్లి,దోస,అన్నంలోనే కాకుండా బ్రెడ్ మీద రాసి కూడా తినవచ్చు.అన్నిరకాల ఫలహారల్లో నన్చుకోవచ్చును.చిన్న పిల్లలకు నెయ్యి అన్నం లో కలిపి పెడితే ఇష్టంగా తింటారు.జ్వరం పడి లేచిన వారికి నోటికి హితవుగా,రుచిగా ఉండి ఆకలిని పెంచుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కొత్తిమీర కట్ట పెద్దది 1
  2. చింతపండు నిమ్మకాయంత
  3. బెల్లం పొడి 50 గ్రాములు.
  4. ఉప్పు సరిపడా
  5. పచ్చిమిర్చి తినే కారాన్ని బట్టి వేసుకోవాలి.

సూచనలు

  1. కొత్తిమీరను బాగా శుభ్రంచేసి కడిగి,తరిగి పెట్టుకోవాలి.
  2. చింతపండు గింజలు లేకుండా చూసి ,ఒకసారి కడిగి వేడినీటిలో 5 నిమిషాలు నానపెట్టి ఉంచాలి.
  3. ఇప్పుడు మిక్సీ గిన్నీలో కొత్తిమీర,ఉప్పు,పచ్చిమిర్చి,చింతపండు నీటితో సహావేసి ,బెల్లంకూడా వేసి బాగా పేస్ట్ లా చేసుకోవాలి.అంతే వేరేగిన్నిలోకి తీసుకుంటే బ్రహ్మాండమైన కొత్తిమీర చట్నీ సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర