BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కందిపప్పు తో రసం

Photo of Dal Rasam by Gadige Maheswari at BetterButter
0
1
0(0)
0

కందిపప్పు తో రసం

Mar-29-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కందిపప్పు తో రసం రెసిపీ గురించి

కందిపప్పు చేసిన రసం. అన్నం లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన కందిపప్పు 1/4 కప్
  2. చింతపండు గుజ్జు 1 కప్
  3. రసం పొడి 2 స్పూన్
  4. కారం 1 స్పూన్
  5. నూనె 3 స్పూన్
  6. ఉప్పు రుచికి తగినంత
  7. ఉల్లిపాయ 1 కట్ చేసినవి
  8. టోమాట ముక్కలు 1
  9. పసుపు 1/2 స్పూన్
  10. నీళ్ళు 2 గ్లాసులు
  11. జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపు కోసం
  12. వెల్లుల్లి రెబ్బలు కొన్ని
  13. కొత్తిమీర తరుగు 2 స్పూన్

సూచనలు

  1. కందిపప్పును వెల్లుల్లి రెబ్బలు పసుపు నూనె వేసి ఉడికించి మెత్తగా మెదుపుకోవాలి.
  2. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి
  3. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి వేయించాలి
  4. ఆ తర్వాత ఇందులోనే రసం పొడి కారం వేసి వేయించాలి
  5. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు తగినంత చింతపండు రసం వేసి బాగా కలిపి ఉప్పు వేసి ఆ తర్వాత బాగా పొంగు వచ్చేవరకు ఉడికించాలి.
  6. కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర