హోమ్ / వంటకాలు / సేమ్యా పాయసం

Photo of Semiya Kheer by Gadige Maheswari  at BetterButter
598
2
0.0(0)
0

సేమ్యా పాయసం

Mar-29-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా పాయసం రెసిపీ గురించి

సేమ్యా ను నెయ్యి లో వేయించి బాదం పౌడర్ తో చేసిన పాయసం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. సేమ్యా 1 పెద్ద గ్లాసు
  2. నీళ్ళు 1 1/2 గ్లాసు
  3. పంచదార - 1 గ్లాసు
  4. బాదం పౌడర్ 1/2 కప్
  5. గోరు వెచ్చని పాలు 1 కప్
  6. జీడిపప్పు ఎండు ద్రాక్ష - 2 స్పూన్
  7. యాలకుల పొడి 1 స్పూన్
  8. నెయ్యి 2 స్పూన్

సూచనలు

  1. ఒక బాణలిలోలో నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్షను వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. అదే బాణలిలో సేమ్యా ను వేసి వేయించి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు నీళ్ళు పంచదార యాలకులపొడి వేసి మరిగించాలి.
  4. మరుగుతున్న నీటిలో సేమ్యా ను వేసి ఉడికించాలి.
  5. ఆ తర్వాత పాలలో బాదం పౌడర్ వేసి బాగా కలిపి సేమ్యా లో వేసి 2ని ఉడికించి నెయ్యిలో వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర