హోమ్ / వంటకాలు / ఇనిస్టెంట్ బ్రైడ్ గులాబ్ జామున్

Photo of Instant bread gulab jamuns by Divya Konduri at BetterButter
445
2
0.0(0)
0

ఇనిస్టెంట్ బ్రైడ్ గులాబ్ జామున్

Mar-29-2019
Divya Konduri
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇనిస్టెంట్ బ్రైడ్ గులాబ్ జామున్ రెసిపీ గురించి

తక్కవ సమయంలో రుచి గా కొత్తగా చేసుకోగల స్వీటు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రైడ్ 6 ముక్కలు
  2. అర కప్పు పాల పొడి
  3. ఒక కప్పు పంచదార
  4. అర స్పూను యాలకుల పొడి
  5. డ్రైఫ్రూట్స్ రెండు స్పూనులు
  6. నూనె సరిపడ

సూచనలు

  1. ముందుగా బ్రైడ్ ముక్కలని తీసుకొని
  2. అంచులని కోసి
  3. మిక్సీ జారులో వేసి పొడి చేయాలి
  4. ఆపొడికి పాల పొడి కలిపి పాలు పోసి ముద్దలా కలపాలి
  5. మధ్యలో కిస్మిస్ పెట్టి
  6. జామున్స్ లా చుట్టాలి..
  7. ఇంకో గిన్నెలో పంచదార యాలకొల పోడి వేసి మరిగించాలి
  8. బాగా మరిగాక పక్కన పెట్టి జామున్స్ ని నూనెలో వేసి వేగించాలి
  9. గోల్డ కలర్ వచ్చాక
  10. తీసి పాకంలో వేయాలి
  11. జీటి పప్పు తో అలంకరించి తీసుకొంటే రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర