హోమ్ / వంటకాలు / తోటకూర తాలింపు

Photo of Thotakura talimpu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1214
1
0.0(0)
0

తోటకూర తాలింపు

Mar-29-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర తాలింపు రెసిపీ గురించి

తోటకూర ఆరోగ్యానికి చాల మంచిది.విటమిన్స్,ఐరన్ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర 1 కట్టా
  2. పప్పులు 2స్పూన్
  3. కారం అర స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. నూనె 2స్పూన్
  6. వెల్లుల్లి 5రెబ్బలు
  7. కొబ్బెర కొద్దిగ
  8. ఉల్లిపాయ సగం
  9. కరివేపాకు 1రెమ్మ

సూచనలు

  1. తోటకూర ని ఒలిచి కడగాలి.
  2. స్టీవ్ వెలిగించి భాన్ది పెట్టి నీళ్ళు పోసి కొద్దిగ ఉప్పు వేసి మరిగక ఆకు ను వేసి ఉడికించి నీళ్ళు వడగట్టలి.
  3. అదే భాన్ది లో నూనె,ఉల్లిపాయ,కరివేపాకు వేసి వేగాక ఆకు ని వేసి పప్పులు,కొబ్బెర,ఉప్పు,కారం దంచిన పొడి ని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. తోటకూర తాలింపు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర