హోమ్ / వంటకాలు / స్పైసి ఆలూ ఫ్రై

Photo of Spicy aloo fry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1425
1
0.0(0)
0

స్పైసి ఆలూ ఫ్రై

Mar-29-2019
Chinnaveeranagari Srinivasulu
8 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసి ఆలూ ఫ్రై రెసిపీ గురించి

ఆలూ ని కడిగి తడి లేకుండా తుడిచి కట్ చేసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ 4
  2. నూనె 4స్పూన్
  3. కారం అర స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. కొబ్బెర కొద్దిగ
  6. వెల్లుల్లి 4రెబ్బలు
  7. కరివేపాకు కొద్దిగ
  8. ఉల్లిపాయ సగం

సూచనలు

  1. స్టవ్ వెలిగించి గోళం పెట్టి నూనె,ఉల్లిపాయ,కరివేపాకు ,ఆలూ ని వేయాలి.
  2. ఇలా వేయించాలి సిమ్లో మంట పెట్టి వేయించాలి.
  3. కొబ్బెర,ఉప్పు,కారం వెల్లుల్లి దంచిన పొడి ని వేయాలి.స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. స్పైసి ఆలూ ఫ్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర