హోమ్ / వంటకాలు / స్టఫ్ఢ్ టమాటో బజ్జి

Photo of Stuffed tomato bajji by Chinnaveeranagari Srinivasulu at BetterButter
624
2
0.0(0)
0

స్టఫ్ఢ్ టమాటో బజ్జి

Mar-29-2019
Chinnaveeranagari Srinivasulu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్ఢ్ టమాటో బజ్జి రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. టమాట 7
  2. శనగ పిండి 1కప్పు
  3. ఉప్పు తగినంత
  4. కారం అర స్పూన్
  5. వంట సోడా చిటికెడు
  6. పసుపు కొద్దిగ
  7. ఉల్లిపాయలు 3
  8. కొత్తిమీర కొద్దిగ
  9. గరం మసాలా 1స్పూన్
  10. ధనియా పొడి 1స్పూన్

సూచనలు

  1. కావాల్సినవి.
  2. శనగ పిండి ,ఉప్పు,కారం,పసుపు,వంట సోడా వేసి బజ్జి పిన్ది ల కలుపుకోవాలి.
  3. టమోటా ని వేయాలి కలిపినా పిండి లో.
  4. పిండి లి ముంచిన టమోటా బజ్జి ని నూనె వేసి వేయించాలి.
  5. ఇలా సగానికి కట్ చేయాలి.
  6. టమోటా ని వేరు చేసి కట్ చేయాలి.
  7. స్టఫ్ కి ఉల్లిపాయ,టమాట ,ఉప్పు,కొత్తిమీర,గరం మసాలా,ధనియా పొడి వేసి కలపాలి.
  8. ఇలా కలపాలి.
  9. బజ్జి లో కలిపినా మిశ్రమాన్ని పెట్టాలి.
  10. స్ఠఫ్ఫఢ్ టమాటో బజ్జి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర