హోమ్ / వంటకాలు / మునక్కాయ తాలింపు

Photo of Munakkaya talimpu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1389
1
0.0(0)
0

మునక్కాయ తాలింపు

Mar-29-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునక్కాయ తాలింపు రెసిపీ గురించి

మునక్కాయలు కోసి కొద్దిగ తోలు తీసి ఉడకబెట్టాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మునక్కాయ 4
  2. ఉప్పు తగినంత
  3. కారం అర స్పూన్
  4. కొబ్బెర కొద్దిగ
  5. వెల్లుల్లి 4రెబ్బలు
  6. పప్పులు 3స్పూన్
  7. ఉల్లిపాయ సగం
  8. కరివేపాకు కొద్దిగ

సూచనలు

  1. స్టవ్ వెలిగించి భాన్ది పెట్టి నూనె,ఉల్లిపాయ,కరివేపాకు,వేసి ఉడికించిన మునక్కాయలు వేసి వేయించి
  2. పప్పులు,కొబ్బెర,ఉప్పు,కారం,వెల్లుల్లి,వేసి దంచిన పొడి ని వేయాలి.స్టవ్ అఫ్ చేయాలి.
  3. మునక్కాయ తాలింపు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర