Photo of Ragi Roti by Gadige Maheswari  at BetterButter
879
0
0.0(1)
0

Ragi Roti

Mar-30-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. రాగి పిండి - 1 1/2 కప్
  2. గోధుమ పిండి - 1/4 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  4. పచ్చిమిర్చి ముక్కలు - 2 స్పూన్
  5. జీలకర్ర - 1/2 స్పూన్
  6. ఉప్పు - 1 స్పూన్
  7. నూనె - 1/2 కప్
  8. నీళ్ళు - 1 గ్లాసు
  9. కొత్తిమీర తరుగు - 1 కప్

సూచనలు

  1. ముందుగా రాగి గోధుమ పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి ‌
  2. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు వేసి వేయించి స్టౌ ఆఫ్ చేయాలి.
  3. ఇందులో పిండిని వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి.
  4. పిండిని చేతిలో తీసుకుని వోత్తుకుంటె ముద్దలా అయ్యేలా చూసుకోవాలి.
  5. ఆ తర్వాత నీళ్ళు పోస్తూ పిండిని చపాతీ ముద్దగా చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఒక కవర్ పై పిండిని తీసుకుని చేతితో గుండ్రంగా వత్తుకోని పెనం పై నూనె వేసి మూత పెట్టి 2ని రెండు వైపులా కాల్చాలి.
  7. అంతెనండి ఎంతో రుచికరమైన రాగి రొట్టె రెడీ!!!

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Lakshmi Leelavathi
Sep-12-2019
Lakshmi Leelavathi   Sep-12-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర