Photo of Tamarind rice by kalyani shastrula at BetterButter
656
8
0.0(1)
0

Tamarind rice

Mar-30-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. పావుకిలో పొడిగా వండుకున్న అన్నం
  2. 100gr. చింతపండు
  3. నువ్వులు స్పూన్
  4. ఎండుమిర్చి 4
  5. పచ్చిమిర్చి 4
  6. ధనియా సగం చెంచా
  7. మెంతులు నాలుగు
  8. మిరియాలు నాలుగు
  9. పల్లీలు స్పూన్
  10. శెనగపప్పు స్పూన్
  11. మినప్పప్పు స్పూన్ ఆవాలు సగం చెంచా
  12. జిలకర సగం చెంచా
  13. పసుపు స్పూన్
  14. ఇంగువ స్పూన్

సూచనలు

  1. ముందుగా చింతపండు కుక్కర్లో కొద్దిగా నీళ్లు చల్లి ఒక విసిల్ రాగానే తీసి ఫ్యాన్ కింద ఐస్ వాటర్ ఉన్న ప్లేట్ లో పెడితే రెండు నిమిషాల్లో చల్లారుతుంది .దీనిని మిక్సీలో వేసి గుజ్జువలె గ్రైండ్ చేసి పెట్టుకోవాలి . ఈలోపు మూకుడులో నువ్వులు ,ధనియా ,రెండు ఎండుమిర్చి ,మిరియాలు వేయించి పొడి చేసుకోవాలి . మూకుడులో నూనె ఎక్కువగానే వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ,జిలకర పసుపు ఇంగువ కరివేపాకు ,పల్లీలు వేసి పోపు చేసి అందులో తయారు చేసుకున్న చింతపండు గుజ్జు వేసి మీక్సీ చేసిపెట్టుకున్న పొడి వేసి 5నిముషాలు ఉంచి అన్నంలో ఉప్పువేసి కలిపి నూనెలో ఉడికిన చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి . ఇలా చేస్తే చాలా త్వరగా పులిహోర తయారవుతుంది .రుచి కూడా చాలా బాగుంటుంది .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Syamala Rayapudi
Jun-17-2019
Syamala Rayapudi   Jun-17-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర