హోమ్ / వంటకాలు / చక్ర పొంగలి.

Photo of Sweet pongal. by దూసి గీత at BetterButter
394
0
0.0(0)
0

చక్ర పొంగలి.

Mar-30-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్ర పొంగలి. రెసిపీ గురించి

సాధారణంగా చక్రపొంగలి ఆలయంలో ప్రసాదంగా చేస్తారు.ఇళ్ళలో, పండగల సమయం లో కూడా చేస్తాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం- 1 కప్పు.
  2. పెసరపప్పు- 1/2 కప్పు.
  3. పంచదార- 1 కప్పు.
  4. బెల్లం- 1/2 కప్పు.
  5. నెయ్యి - 1 కప్పు.
  6. డ్రై ఫ్రూట్స్- 1 కప్పు.
  7. ఏలకుల పొడి- 1/4 చెంచా
  8. పచ్చకర్పూరం- చిటికెడు.
  9. సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు- 1/4 కప్పు.

సూచనలు

  1. ముందుగా పెసరపప్పును ఒక్క చుక్క నెయ్యి వేసి ఎర్రగా వేయించాలి. డ్రై ఫ్రూట్స్,కొబ్బరి ముక్కలూ,వేయించి పెట్టుకోవాలి. వేయించిన పెసరపప్పు,బియ్యం కలిపి కుక్కర్లో ఉడికించాలి. ఈ లోగా పంచదార,బెల్లం కలిపి 1/2 కప్పు నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి. ఉడికిన పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని పాకంలో వేసి ఉడికించాలి. 5 నిమిషాలు అయ్యేక, పాలు ( అవసరమైతే కొన్ని నీళ్ళు కూడా వేసి మరో 5 నిమిషాలు ఉడికించి,నెయ్యి, డ్రైఫ్రూట్స్,ఏలకులు పొడీ, పచ్చకర్పూరం అన్నీ వేసి బాగా కలిపి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర