Photo of  uggani by Gadige Maheswari  at BetterButter
1734
1
0.0(0)
0

uggani

Mar-30-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. మరమరాలు - 3 కప్
  2. ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  3. టొమాటో ముక్కలు - 1/2 కప్
  4. జీలకర్ర ఆవాలు - 1 స్పూన్
  5. ఉప్పు రుచికి తగినంత
  6. నూనె అర కప్పు
  7. కరివేపాకు రెండు రెమ్మలు
  8. పచ్చిమిర్చి - 5
  9. అల్లం వెల్లుల్లి - 1/2 కప్
  10. చింతపండు గుజ్జు తీసింది - 1/2 కప్
  11. పసుపు - 1/2 స్పూన్
  12. పుట్నాలపప్పు పొడి - 1/2 కప్
  13. కొత్తిమీర తరుగు - 1/2 కప్

సూచనలు

  1. మరమరాలు శుభ్రంగా కడిగి నీళ్ళు లో నానబెట్టాలి.
  2. అల్లం వెల్లుల్లి కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి మిక్సీలో నీరు వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి.
  3. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ టమాటా ముక్కలు ఉప్పు వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత రుబ్బి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి.
  5. పసుపు చింతపండు రసం వేసి బాగా వేయించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  6. ఆ తర్వాత నీళ్ళు లో నానబెట్టిన మరమరాలు పిండుకుని ఇందులో వేయాలి.
  7. మిశ్రమం బాగా కలిపి చివరికి పుట్నాలపప్పు పొడి వేసి కలుపుకోవాలి.
  8. ఇప్పుడు మరొక సారి స్టౌ మీద కలుపుకున్న మరమరాలు పాత్ర ఉంచి ఒక 2 నిమిషాలు వేయించాలి.
  9. ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర